Category: Devotional

  • శివుడైన మా అయ్య కరుణార్ద్ర మూర్తి! 

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కొన్ని అత్యద్భుతమైన శివభక్తి గీతాలు శివదర్పణం అన్న పుస్తకంగా అందించారు. ఇవి నాకు చాలా చాలా ఇష్టమైన పాటలు.  గత రెండు మూడు ఏళ్లగా కార్తీకమాసంలో ఒక పారాయణలా ఈ పుస్తకం చదువుతున్నాను. ఆ ప్రేరణ నుంచి పుట్టుకొచ్చిన ఒక పాటని శివరాత్రి సందర్భంగా అందరితో పంచుకుంటున్నాను.  పాట సాహిత్యం: పల్లవి:శివుడైన మా అయ్య కరుణార్ద్ర మూర్తి లవమైన నాకిచ్చె తనపైన భక్తి భవుడైన మా అయ్య వేదాంతదీప్తి భవబంధముల దీర్చి ఒసగేను ముక్తి…

  • భువనేశ్వరీ! పరమేశ్వరీ!

    అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు! విశాఖపట్నం దగ్గర సబ్బవరం మండలంలో ఉన్న ఒక ఊరు ఆరిపాక. అక్కడ కొండపైన వెలసిన తల్లి భువనేశ్వరీ దేవి. ఆమె త్రిశక్తి రూపిణి. “హ్రీం” అమ్మ మూలమంత్రం. ప్రస్తుతం ఇంకా సరైన గుడి, వెళ్ళడానికి మంచి త్రోవ లేకున్నా భక్తులు చాలా మంది అమ్మ దర్శనం చేసుకుని పునీతులు అవుతూ, ఆమె కటాక్షం పొందుతున్నారు. కిందటేడు ఈ అమ్మవారిపై ఒక పాట రాసే భాగ్యం నాకు దక్కింది. నవరాత్రి సందర్భంగా ఆ…

  • మెట్టు మెట్టున నాకు జట్టు నీవయ్యావు!

    With utmost gratitude, I present this devotional offering written on Lord Venkateshwara of Tirumala. My simple lyric is made rich by the divine composition and singing of Kambhampati brothers – Krishna Aditya (Krishna Aditya Kambhampati) and Krishna Shashank. I have added an English translation for non-Telugu speakers so that they can appreciate the song too!…

Blog at WordPress.com.