Category: Misc

  • Amanda Knox and the quest for the truth!

    I first heard of Amanda Knox’s story on the Waking Up app where she has a series called Resilience. It is a fascinating story of mistrial. She was in jail for 4+ years after being sentenced for the murder of her roommate in Italy. Even though there was no strong objective evidence, the prosecutors charged…

  • శివుడైన మా అయ్య కరుణార్ద్ర మూర్తి! 

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కొన్ని అత్యద్భుతమైన శివభక్తి గీతాలు శివదర్పణం అన్న పుస్తకంగా అందించారు. ఇవి నాకు చాలా చాలా ఇష్టమైన పాటలు.  గత రెండు మూడు ఏళ్లగా కార్తీకమాసంలో ఒక పారాయణలా ఈ పుస్తకం చదువుతున్నాను. ఆ ప్రేరణ నుంచి పుట్టుకొచ్చిన ఒక పాటని శివరాత్రి సందర్భంగా అందరితో పంచుకుంటున్నాను.  పాట సాహిత్యం: పల్లవి:శివుడైన మా అయ్య కరుణార్ద్ర మూర్తి లవమైన నాకిచ్చె తనపైన భక్తి భవుడైన మా అయ్య వేదాంతదీప్తి భవబంధముల దీర్చి ఒసగేను ముక్తి…

  • చదవక తప్పని బ్రతుకు పుట! 

    జీవితమనేది పూలబాట కాదు, కత్తుల వంతెన. ఏవో కష్టాలు, బాధలు ఉంటూనే ఉంటాయి. వాటితో సహజీవనం చెయ్యక తప్పదు. ఈ అంశంపై నేను ఈ మధ్య రాసుకున్న ఓ కవిత.  శిఖరాలు అధిరోహిస్తూ కొందరు జీవితాన్ని దర్శిస్తారు లోయల్లోకి జారిపడుతూ నేను జీవితాన్ని నేర్చుకున్నాను! పడ్డాక కెరటంలా పైకి లేవాలంటారు కానీఒక్కసారి ముక్కలుగా విరిగిపడ్డాకమళ్ళీ ఒక్కటిగా నిలబడ్డం ఎంత కష్టమో నాకు తెలుసు! అయినా సరేనన్ను నేను తట్టుకుంటూ, నిలబెట్టుకుంటూబొట్టూ బొట్టూ పేర్చుకుంటూ మళ్ళీ పారుతున్నాను! నక్షత్రాల…

  • In my own way by Alan Watts

    (Book review that I posted on Goodreads) When I picked this book, I was expecting to learn the life story of Alan Watts along with some of his spiritual insights. I definitely got these, but not in the straightforward manner I was expecting. The book is non-linear with many digressions and commentaries. But the narration…

  • సిరివెన్నెల రసవాహిని!

    సుప్రసిద్ధ సినీ సాహితీ విమర్శకులు పైడిపాల గారు సిరివెన్నెల గారి సినీ గీతాలను విశ్లేషిస్తూ రాసిన సరికొత్త పుస్తకం “సిరివెన్నెల రసవాహిని“. ఆయన్ని సిరివెన్నెల గారే స్వయంగా ఈ పుస్తకం రాయమని అడిగారట! కానీ ఈ పుస్తకం పూర్తి అయ్యే సమయానికి సిరివెన్నెల శివైక్యం చెందారు. ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ పైడిపాల గారు గౌరవంతో, ప్రేమతో రాసిన పుస్తకం ఇది. “రసవాహినీ స్వాగతం! జీవరసధునీ స్వాగతం” అన్న సిరివెన్నెల గంగావతరణ గీతాన్ని స్ఫురింపజేస్తూ “సిరివెన్నెల రసవాహని”…

  • ఉగాది 2023 పాట

    శోభకృత్ నామ సంవత్సర ఉగాదికి రాసుకున్న పాట! కోయిలా చూపవే చైత్రశోభాకృతి రాగమై కరగగా ప్రకృతిలో నా మతి! నిద్దుర మరిగిన కనులకు మేలుకొలుపు పాడవటే సద్దును మరిచిన మనసుకు కొత్తపొద్దు చూపవటే! గడచిన ఎండల మంటలు తెలుసు చలిలో కృంగిన ఆశలు తెలుసు తడిసిన కన్నుల వర్షం తెలుసు రాలిన ఆకుల రొదలూ తెలుసు తెలియనిదొక్కటే పూలపరిమళాలు ఎక్కడ దాగెనో మధుర అనుభవాలు గుర్తుచేయరాదటే పులుపు చాటు తీపిని ఆలపించరాదటే నిండు బ్రతుకు పాటని! ||…

  • “త్యాగరాజ కృతిలో సీతాకృతి” – ఏ కృతి?

    “మిస్టర్ పెళ్ళాం” చిత్రంలో వేటూరి గారి సొగసైన రచన “సొగసు చూడతరమా” అనే పాట. ఈ పాట చివర్లో “త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా” అనే వాక్యం వస్తుంది. నేను మొదటిసారి ఈ పాట విన్నప్పుడు త్యాగరాజ స్వామి సీతమ్మ తల్లిని వర్ణిస్తూ ఏదో కృతి రాసి ఉంటారని, ఆ కృతిని వేటూరి గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారని అనుకున్నాను. ఆ భావంతో చూస్తే అద్భుతమైన సౌండింగ్ కలిగిన ఈ…

  • మామ మహదేవన్ సంగీతంపై podcast

    మామ కె.వి.మహదేవన్ పాటలపై చేసిన ఓ అద్భుతమైన ఐదు భాగాల podcast ఇది. వింటూ చాలా ఆనందం పొందాను! ఎప్పుడో వివిధభారతిలో విన్న ఎన్నో పాటలు గుర్తు చేసుకున్నాను. అలనాటి సినీ సంగీత సాహిత్య మాధుర్యంలో మునిగితేలాను. తప్పక వినండి! వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయి లో మామపై రాసిన వ్యాసం చదివిన స్ఫూర్తితో ఈ podcast కి ఆలోచన చేసిన @nag_vasireddy గారికి, ఎన్నో పాటలని ఏరి వాటిలో సంగీత విశేషాలను వివరించిన @musicofarun గారికి, మామ…

  • New Year and the “fresh start” effect

    I no longer do “new year resolutions” but I have always found the “fresh start” effect very useful. Even if we fail to keep a resolution, it is always useful to make a fresh start. Here is the behavioral scientist Katy Milkman talking about this effect along with several other useful stuff. In the spirit…

  • చంద్రబోస్ గారికి అభినందనలు!

    గీతరచయిత చంద్రబోస్ గారు రాసిన నాటునాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ (Best original song) రావడం నాకు చాలా ఆనందం కలిగించింది. అయితే కీరవాణి గారి పాటల్లో అసలు ఇది గొప్ప పాటేనా, అవార్డ్ కి అర్హమైనదేనా అన్న చర్చ ఒకటి ట్విటర్ లో మొదలైనప్పుడు మిత్రుడు పవన్ సంతోష్ ఒక చక్కని విశ్లేషణ చేశాడు. దానికి స్పందనగా నేను కూడా చంద్రబోస్ గారి ప్రతిభ గురించి కొన్ని సంగతులు రాశాను. సిరివెన్నెల, వేటూరి, సినారె,…

Blog at WordPress.com.